విశాలాంధ్ర -పెనుకొండ : పెనుకొండ నియోజకవర్గంలో సిపిఐ డివిజన్ కార్యదర్శి శ్రీరాములు మరియు తెదేపా రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి సవిత ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ బందుకు పిలుపునిచ్చిన సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అక్రమ అరెస్టుపై పెనుకొండలో నీ తెలుగు తల్లి సర్కిల్ వద్ద నుండి గాంధీ సర్కిల్ మీదుగా దర్గా రోడ్ వరకు ఉన్న దుకాణాలను బంద్ చేపించి రోడ్డుపైన ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తుండగా పోలీసులు వచ్చి సవితమ్మ ని సీపీఐ డివిజన్ కార్యదర్శి శ్రీరాములనుటీడీపీ నాయకులను కార్యకర్తలు ను అరెస్టు చేసి స్టేషన్ తరలించారు.