విశాలాంధ్ర,ముదిగుబ్బ : ముదిగుబ్బ మండల కేంద్రంలోని శ్రీ బాలాజీ కళ్యాణమండపం నందు జరిగిన బీడు మర్రి గ్రామానికి చెందిన లక్ష్మీనారాయణ కుమారుడు, శివ ప్రకాష్ వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు గొ డ్డు మరి ఆదినారాయణ యాదవ్, మండల కన్వీనర్ సివి నారాయణరెడ్డి, మండల సీనియర్ నాయకులు ఇందుకూరు నారాయణరెడ్డి, వైసిపి పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు