London Escorts sunderland escorts asyabahis.org www.dumanbet.live www.pinbahiscasino.com sekabet.net olabahisgir.com www.maltcasino.net www.faffbet-giris.com www.asyabahisgo1.com dumanbetyenigiris.com pinbahisgo1.com www.sekabet-giris2.com olabahisgo.com www.maltcasino-giris.com www.faffbet.net betforward1.org betforward.mobi www.1xbet-adres.com 1xbet4iran.com www.romabet1.com www.yasbet2.net 1xirani.com romabet.top 3btforward1.com 1xbet 1xbet-farsi4.com بهترین سایت شرط بندی betforward
Saturday, October 12, 2024
Saturday, October 12, 2024

కళాశాల ఆవరణములో 50 మొక్కలు నాటిన ఎన్ఎస్ఎస్ యూనిట్ విద్యార్థులు

విశాలాంధ్ర- ధర్మవరం: పట్టణంలోని కే హెచ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణములో “ఏక్ పేడ్ మాకే నామ్” అనే కార్యక్రమంలో భాగంగా ఎన్ఎస్ఎస్ యూనిట్ అధికారి డాక్టర్ బి గోపాల్ నాయక్ ఆధ్వర్యంలో, ప్రధానమంత్రి మోదీ పిలుపుమేరకు ఏ పేడ్ మాకేనామ్ అనే కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని కార్యక్రమ అధ్యక్షులు, కళాశాల ప్రిన్సిపాల్ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా కళాశాలలోని ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు, విద్యార్థులు పాల్గొని దాదాపు 50 మొక్కలను నాటడం జరిగిందని తెలిపారు. నాటిన మొక్కలలో రావి, టేకు, సీతాఫలం చింతా నేరేడు జామ, వేప, తదితర మొక్కలు ఉన్నాయని తెలిపారు. అనంతరం విద్యార్థులు ఈ నాటిన మొక్కలను అమ్మలాగా చూసుకుంటూ వాటిని పరిరక్షిస్తామని వారు హామీ ఇవ్వడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమములో అధ్యాపకులు త్రివేణి, షమీవుల్ల ,చిట్టెమ్మ, కిరణ్ కుమార్, భువనేశ్వరి, పుష్పావతి,సరస్వతి, హైమావతి, అధ్యాపకేతర బృందము, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img