Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Saturday, September 14, 2024
Saturday, September 14, 2024

పేద ప్రజలకు సేవ చేయడంలోనే నిజమైన సంతృప్తి, సంతోషం ఉంటుంది..

శ్రీ చౌడేశ్వరి దేవి ఆలయ అభివృద్ధి సంఘం
విశాలాంధ్ర ధర్మవరం:: పేద ప్రజలకు సేవ చేయడంలోనే నిజమైన సంతృప్తి, సంతోషం ఉంటుందని శ్రీ చౌడేశ్వరి దేవి ఆలయ అభివృద్ధి సంఘం అధ్యక్షులు బంధనాదం రమణ, కార్యదర్శి సిరివెళ్ల రాధాకృష్ణ, క్యాంపు చైర్మన్ దాసరి వెంకటేశులు (చిట్టి) తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని తొగట వీధిలోని శ్రీ శాంత కళాచౌడేశ్వరి ఆలయ ఆవరణములో 101వ ఉచిత వైద్య చికిత్స శిబిరాన్ని వారు నిర్వహించారు. ఈ శిబిరానికి 225 మంది రోగులు హాజరు కావడం జరిగిందని తెలిపారు. డాక్టర్ వినయ్ కుమార్ రోగముకు తగ్గ మందులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సహాయ కార్యదర్శి బండి నాగరాజు, పెద్దకోట్ల భాస్కర్, పెద్దకోట్ల విజయ్, ఆదినారాయణ, బండి ఆంజనేయులు, దాసరి దేవా, యంగముని, సుశీలమ్మ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img