విశాలాంధ్ర సంతబొమ్మాళి ( శ్రీకాకుళం) : ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసరావు జన్మదినోత్సవం వేడుకలు శనివారం టెక్కలి లో ఘనంగా జరిగాయి. టెక్కలి నియోజకవర్గంలో కల సంతబొమ్మాళి, కోటొమ్మాళి, టెక్కలి, నందిగాం మండలాల నుంచి పలువురు ప్రజాప్రినిధులు, వైకాపా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పులమాలలు వేసి, పుష్ప గుచ్చాలు జన్మదిన సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు.