టెక్కలి నియోజకవర్గం వైకాపా ఇన్చార్జ్ దువ్వాడ వాణి
విశాలాంధ్ర సంతబొమ్మాలి శ్రీకాకుళం : ఎన్ని అవాంతరాలు వచ్చినా రాష్ట్ర ముఖ్యమంత్రి జగనన్న సంక్షేమ పథకాలు ఆగవని టెక్కలి నియోజకవర్గం వైకాపా ఇన్చార్జ్ దువ్వాడ వాణి అన్నారు కోటబొమ్మాలి మండలం చిట్టెయ్యవలసి గ్రామంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఆమెతో పాటు సీనియర్ రాజకీయ నాయకులు ప్రముఖ వైకాపా సలహాదారు సంపత్ రావు ద్వారా వైకాపా యువ నాయకురాలు హైందవి మోహన్ లో మాట్లాడుతూ ఇప్పటికీ గ్రామ సచివాలయ వ్యవస్థ నెలకొల్పి అన్ని సేవలు ప్రజలకు అందుబాటులో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకువచ్చారని వారన్నారు. ఈ. కార్యక్రమంలో సర్పంచ్ సంపత్ రావు వెంకట్ రమణ మూర్తి, ,ఎంపిటిసి వాన లక్ష్మీ అసిరినాయిడు, వైస్ సర్పంచ్ సంపతిరావు తిరుపతి ,మండల పార్టీ అధ్యక్షుడు నూక సత్యరాజు ,ఆగ్రి కల్చర్ మెంబర్ రామరాజు , ఎ ఎం సి. వైస్ చైర్మన్ బొడ్డు రమణ ,వెలమ కార్పొరేషన్ డైరెక్టర్ శిమ్మన్న మాస్టర్, సర్పంచ్ గొద్దు చిరంజీవులు, వార్డు మెంబర్లు మామిడి కృష్ణారావు,,కున సింహఛలం ,వాన రాజశేఖర్ ,సంపతిరావు సింహాఛలం,.అప్పారావు, కార్యకర్తలు బలగ సూర్యారావు,రమపత్రుని శివరెడ్డి,వాన ఆదినారాయణ ,చింతు శ్రీరాములు ,అక్కురాడ సురేష్ ,గుట్ల లక్ష్మణరావు ,మామిడి భాస్కర్ ,మెట్ట డిల్లీశ్వరారావు, పగోటి ప్రసాద్ ,లకినేని సూర్యకాంతం ,తోట ఆదిలక్ష్మి , తోట మాధవ కరుణాకర్, వివిధ హోదాలలో గల సీనియర్ పార్టీ నాయకులు పాల్గన్నారు.