రిటైర్డ్ డాక్టర్ సంకారపు నరసింహులు
విశాలాంధ్ర ధర్మవరం;; పక్షవాతం వచ్చిన తర్వాత మొదటి గంటలోనే చికిత్స పొందితే బాగా కోలుకునే అవకాశం ఉందని రిటైర్డ్ కంటి వైద్యాధికారి సంకారపు నరసింహులు తెలిపారు. ఈ సందర్భంగా వారు ప్రపంచపక్షపాత అవగాహన దినోత్సవం పై ప్రజలకు పలు విషయాలను తెలియజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ పక్షవాతం అంటే ఉన్నట్టుండి మూతి వంకర పోయి, మాట తడబడుతూ, ఒకవైపున చెయ్యి, కాలు బలహీనపడతాయని తెలిపారు. దీనికి ముఖ్య కారణం మెదడులోని రక్తనాలములలో రక్తము గడ్డకట్టుట, రక్తనాలములు చిట్లిపోవుట వలన జరుగుతుందని తెలిపారు. అందుకే మెదడులోని సగభాగమునకు రక్తప్రసరణ ఆగిపోతూ ఆగిపోతుందని తద్వారా అనే పక్షపాతం వస్తుందని తెలిపారు. అధిక రక్తపోటును అదుపులో ఉంచుకోవాలని తెలిపారు. పక్షవాతం దారికి రావాలంటే వ్యాయామం శిక్షణా తప్పనిసరి అని తెలిపారు.
పక్షపాతమునకు మొదటి గంటలోనే చికిత్స పొందాలి..
- Advertisement -
RELATED ARTICLES


