Thursday, March 23, 2023
Thursday, March 23, 2023

అంతర్జాతీయస్థాయిలో మహబూబ్‌నగర్‌ అభివృద్ధికి కృషి

మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌
మహబూబ్‌నగర్‌ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ వల్ల అద్భుతమైన అభివృద్ధి సాధ్యమని ఎక్సైజ్‌ శాఖ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ అన్నారు. అంతర్జాతీయ స్థాయిలో మహబూబ్‌నగర్‌ను అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని అన్నారు. రాబోయే 200 ఏండ్లను దృష్టిలో పెట్టుకుని ప్రగతి ప్రణాళికలు రచిస్తున్నామని అన్నారు. మినీ ఎయిర్‌ పోర్ట్‌ కోసం జీఎంఆర్‌ సంస్థతో చర్చించామని తెలిపారు. మహబూబ్‌ నగర్‌ ను అతి పెద్ద మెడికల్‌ హబ్‌గా ఏర్పాటు చేస్తామన్నారు. పాత కలెక్టరేట్‌ స్థలంలో సూపర్‌ స్పెషాలిటీ దవాఖాన నిర్మిస్తాం. భవిష్యత్తులో జెడ్పీ స్థలాన్ని కూడా మెడికల్‌ అదనపు సౌకర్యాల కోసం తీసుకుంటామని తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img