Wednesday, September 27, 2023
Wednesday, September 27, 2023

అత్యవసరమైతేనే ఇంటి నుంచి బయటకు రండి

: తెలంగాణ పోలీసు శాఖ
రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసిన నేపథ్యంలో అందరూ అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ పోలీసు శాఖ కోరింది. అత్యవసరమైతేనే బయటకు రావాలని విజ్ఞప్తి చేసింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసర పరిస్థితుల్లో 100కు డయల్‌ చేయాలని తెలంగాణ పోలీసు శాఖ విజ్ఞప్తి చేసింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img