Thursday, October 6, 2022
Thursday, October 6, 2022

అబిడ్స్‌లో జాతీయ గీతాలాపనలో పాల్గొన్న సీఎం కేసీఆర్‌

తెలంగాణవ్యాప్తంగా సామూహిక జనగణమన కార్యక్రమం జరిగింది. అబిడ్స్‌ లో జాతీయ గీతాలాపనలో పాల్గొన్నారు సీఎం కేసీఆర్‌. ఈ కార్యక్రమంలో మంత్రులు..ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. అన్ని ట్రాఫిక్‌ కూడళ్లలో నిమిషం పాటు రెడ్‌ సిగ్నల్‌ ని వేశారు.ఒకే సమయంలో జాతీయ గీతం పాడారు ప్రజలు. తెలంగాణ రాష్ట్రమంతా సరిగ్గా 11:30నిమిషాలకు జాతీయ గీతాలాపన కొనసాగింది.ఖైరతాబాద్‌ జంక్షన్‌ లో సామూహిక జనగణమనని పాడారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img