Friday, February 3, 2023
Friday, February 3, 2023

ఆధునిక టెక్నాలజీతో మ్యాన్‌హొల్స్‌లలో పూడిక తొలగింపు

మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌
ప్రస్తుతం పెరిగిన జనాభాకు అనుగుణంగా తాగునీటి సరఫరా, డ్రైనేజి వ్యవస్థ అభివృద్ధి జరుగుతుందని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ పేర్కొన్నారు. శనివారం వెస్ట్‌ మారేడ్‌పల్లిలో జలమండలి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి తలసాని ముఖ్య అతిథిగా పాల్గొన్న సందర్భంలో ఆయన మాట్లాడారు. హైదరాబాద్‌.. అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరమని చెప్పారు. ఆధునిక టెక్నాలజీతో మ్యాన్‌ హొల్స్‌లలో పూడిక తొలగింపు జరుగుతుందని తెలిపారు. జీహెచ్‌ఎంసీతో పాటు 190 గ్రామాలకు జలమండలి సేవలు అందిస్తుందన్నారు.2014కు ముందు తాగునీటి కోసం ఖాళీ బిందెలతో నిత్యం ఆందోళనలు జరిగేవని, అయితే నేడు ఆ పరిస్థితులు లేవని చెప్పారు. ప్రస్తుతం పెరిగిన జనాభాకు అనుగుణంగా తాగునీటి సరఫరా, డ్రైనేజి వ్యవస్థ అభివృద్ధి జరుగుతుందని చెప్పారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img