Tuesday, March 21, 2023
Tuesday, March 21, 2023

ఆయన జన్మదినం.. ప్రతిపక్షాలకు జైలు దినం అవ్వాలా? రేవంత్‌రెడ్డి

టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్‌ జన్మదినం.. ప్రతిపక్షాలకు జైలు దినం అవ్వాలా? అని ప్రశ్నించారు. విపక్షనేతలను అరెస్ట్‌ చేసి మంత్రి కేటీఆర్‌ తన తండ్రికి నజరానా ఇవ్వాలనుకున్నారా? అని అడిగారు. కేసీఆర్‌ జన్మదినం నిరుద్యోగుల ఖర్మదినంగా మారిందన్నారు. సీఎం జన్మదిన వేడుకలను వ్యతిరేకిస్తూ నిరసనలు కొనసాగించాలన్నారు., నిరుద్యోగులకు మద్దతుగా అన్నీ మండల కేంద్రాల్లో.. సీఎం కేసీఆర్‌ దిష్టిబొమ్మలు దగ్ధం చేయాలని పిలుపున్చారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img