Sunday, December 4, 2022
Sunday, December 4, 2022

ఇంటర్‌ కాలేజీలకు రేపట్నుంచి దసరా సెలవులు

ఈ నెల 2వ తేదీ నుంచి రాష్ట్రంలోని ఇంటర్‌ కాలేజీలకు దసరా సెలవులు ప్రకటిస్తూ ఇంటర్మీడియట్‌ బోర్డు ఉత్తర్వులు జారీ చేసింది. అక్టోబర్‌ 10వ తేదీన ఇంటర్‌ కళాశాలలు పున:ప్రారంభం కానున్నాయి. దసరా సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఇంటర్‌ బోర్డు హెచ్చరించింది. నిబంధనలు ఉల్లంఘించే యాజమాన్యాలు, ప్రిన్సిపాల్స్‌పై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img