Sunday, December 4, 2022
Sunday, December 4, 2022

ఈనెల 11న హైదరాబాద్‌కు ప్రధాని మోదీ

ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్‌లో పర్యటించనున్నారు. ఈనెల 11వతేదీన మోదీ హైదరాబాద్‌కు రానున్నారు. పార్టీ కార్యక్రమాలపై ప్రధాని మోడీ షెడ్యూల్‌ ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. ఈనెల 10 నుంచి 14వ తేదీ వరకు హైచ్‌ఐసీసీలో యూఎన్‌ డబ్ల్యూజీఐసీ సదస్సు జరుగనుంది. ఈనెల 11వతేదీన ప్రధాని మోదీ ఈ సదస్సులో పాల్గొననున్నారు. కేసీఆర్‌ జాతీయ పార్టీ ప్రకటన తర్వాత ప్రధాని మోడీ హైదరాబాద్‌లో పర్యటించనున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img