Thursday, September 29, 2022
Thursday, September 29, 2022

ఈనెల 26నుంచే దసరా సెలవులు..

దసరా పండుగ సెలవులపై తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ స్పష్టతనిచ్చింది. సెలవుల్లో ఎలాంటి మార్పులు లేవని విద్యాశాఖ తెలిపింది. సెలవుల కుదింపుపై పుకార్ల నేపథ్యంలో విద్యాశాఖ వివరణ ఇచ్చింది. ఇంతకు ముందు ప్రకటించిన ప్రకారమే దసరా సెలవులు ఇవ్వనున్నట్లు విద్యాశాఖ డైరెక్టర్‌ దేవసేన పేర్కొన్నారు. ఈ నెల 26 నుంచి అక్టోబర్‌ 9వ తేదీ వరకు దసరా సెలవులు కొనసాగుతాయని స్పష్టం చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img