Saturday, February 4, 2023
Saturday, February 4, 2023

ఎమ్మెల్యేగా ఈటల రాజేందర్‌ ప్రమాణ స్వీకారం

హుజూరాబాద్‌ ఉపఎన్నికలో బీజేపీ అభ్యర్థిగా గెలుపొందిన ఈటల రాజేందర్‌ ఇవాళ ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేశారు. బుధవారం ఉదయం అసెంబ్లీలోని స్పీకర్‌ చాంబర్‌లో హుజురాబాద్‌ ఎమ్మెల్యేగా ఈటల రాజేందర్‌తో స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ ప్రమాణాస్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి జితేందర్‌ రెడ్డి, కొండా విశ్వేశ్వర రెడ్డి, తుల ఉమ, ఏనుగు రవీందర్‌ రెడ్డి, సహా పలువురు నేతలు హాజరయ్యారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img