Thursday, June 8, 2023
Thursday, June 8, 2023

ఐదు జాతీయ రహదారులకు ప్రధాని మోడీ శంకుస్థాపన

ప్రధాని నరేంద్ర మోడీ హైదరాబాద్ పర్యటనలో ఉన్నారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించిన బహిరంగ సభలో కాసేపట్లో ప్రసంగించనున్నారు. అయితే ముందుగా అక్కడి నుంచి ఐదు జాతీయ రహదారులకు ప్రధాని నరేంద్ర మోడీ శంకుస్థాపన చేశారు. తెలంగాణలో 410 కిలోమీటర్ల మేర నేషనల్ హైవే విస్తరణ పనులకు రిమోట్ ద్వారా ప్రధాని నరేంద్ర మోడీ శిలాఫలకాలను ఆవిష్కరించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img