Saturday, September 30, 2023
Saturday, September 30, 2023

కార్యకర్తలకు అన్నివిధాల పార్టీ అండ : కేటీఆర్‌

పార్టీ.. కార్యకర్తలకు అన్నివిధాల అండగా ఉంటుందని టీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పేర్కొన్నారు. తెలంగాణ భవన్లో కేటీఆర్‌.. పార్టీ కార్యకర్తల్ని ఉద్దేశించి ప్రసంగించారు. ప్రతి కార్యకర్త ఇంటికి కేసీఆర్‌ పెద్ద దిక్కులా ఉంటారని చెప్పారు.వివిధ ప్రమాదాల్లో దుర్మరణం చెందిన పార్టీ నాయకులు, కార్యకర్తల కుటుంబాలకు ఇవాళ తెలంగాణ భవన్‌ లో జరిగిన కార్యక్రమంలో కేటీఆర్‌ బీమా సాయం అందించారు. తెలంగాణ భవన్‌లో 80 మంది నాయకులు, కార్యకర్తల కుటుంబాలకు రూ. 2 లక్షల బీమా సాయం అందించి, వారిలో మనో ధైర్యాన్ని నింపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img