Friday, February 3, 2023
Friday, February 3, 2023

కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు తెలంగాణ సర్కారు లేఖ

కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు తెలంగాణ సర్కారు లేఖ రాసింది. కేఆర్‌ఎంబీ చైర్మన్‌కు తెలంగాణ ఈఎన్సీ మురళీధర్‌ లేఖ రాశారు. హంద్రీనీవా సుజల స్రవంతి ప్రాజెక్టుపై తెలంగాణ ఈఎన్సీ ఫిర్యాదు చేసింది. ఎలాంటి అనుమతుల్లేకుండానే ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఈ ప్రాజెక్టు విస్తరణ పనులకు టెండర్లు పిలిచిందని ఫిర్యాదులో పేర్కొన్నది. విస్తరణ పనుల నిలిపివేతకు చర్యలు తీసుకోవాలని కేఆర్‌ఎంబీకి తెలంగాణ సర్కారు విజ్ఞప్తి చేసింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img