Monday, February 6, 2023
Monday, February 6, 2023

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు భేటీ వాయిదా

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు భేటీ వాయిదా పడిరది. ఈ నెల 27న జరుగాల్సిన బోర్డు సమావేశం వచ్చే నెల ఒకటో తేదీన నిర్వహించనున్నట్లు కేఆర్‌ఎంబీ సభ కార్యదర్శి తెలిపారు. ఈ మేరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు సమాచారం పంపినట్లు తెలిపారు. జలసౌధలో సెప్టెంబర్‌ 1న ఉదయం 11 గంటలకు సమావేశం జరుగుతుందని తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img