Wednesday, December 7, 2022
Wednesday, December 7, 2022

కేంద్ర సంస్థల దాడులను ఎదుర్కొంటాం : తలసాని

కేంద్ర సంస్థల దాడులను ఎదుర్కొంటామని తెలంగాణ రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న ఐటీ దాడులపై ఆయన మీడియాతో మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వ సంస్థలు టీఆర్‌ఎస్‌ నేతలను టార్గెట్‌ చేస్తున్నాయన్నారు. కేంద్ర సంస్థల దాడులను ఎదుర్కొంటామన్నారు. తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదని తలసాని అన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img