Friday, February 3, 2023
Friday, February 3, 2023

కొత్త సంవత్సరం వేళ మెట్రో వేళలు పొడిగింపు.. అర్ధరాత్రి 2 గంటల వరకు సేవలు

కొత్త సంవత్సరం సందర్భంగా మెట్రో రైళ్ల సమయాన్ని పొడిగిస్తున్నట్లు హైదరాబాద్‌ మెట్రో అధికారులు తెలిపారు. జనవరి 1తేదీ అర్ధరాత్రి 2 గంటల వరకు మెట్రో రైళ్లు సేవలు అందిస్తాయన్నారు. మొదటి స్టేషన్‌లో అర్ధరాత్రి ఒంటి గంట వరకు మెట్రో సేవలు అందుబాటులో ఉంటాయి. చివరి స్టేషన్‌ చేరే వరకు అర్ధరాత్రి 2 గంటల వరకు మెట్రో సేవలను వినియోగించుకోవచ్చు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img