Sunday, August 14, 2022
Sunday, August 14, 2022

చలో రాజ్‌భవన్‌ రణరంగం – ఎస్‌ఐ కాలర్‌ పట్టుకున్న రేణుకా చౌదరి

రాహుల్‌ గాంధీపై ఈడీ కక్ష సాధింపులకు పాల్పడుతోందంటూ కాంగ్రెస్‌ పిలుపునిచ్చిన చలో రాజ్‌ భవన్‌లో కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి హంగామా సృష్టించారు. కార్యకర్తలతో కలిసి రాజ్‌భవన్‌వైపు వెళ్తున్న ఆమెను పోలీసులు అడ్డగించారు. రేణుకా చౌదరిని అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు ఆమె చుట్టుముట్టారు. దీంతో ఆమె పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అదుపులోకి తీసుకోవడానికి యత్నించగా ఆమె పోలీస్‌ కాలర్‌ పట్టుకుని లాగారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ప్రజాస్వామ్య కంఠం నొక్కేందుకు యత్నిస్తున్నారని ఆరోపించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img