Tuesday, December 6, 2022
Tuesday, December 6, 2022

చిత్రపరిశ్రమకు సీఎం కేసీఆర్‌ పూర్తి సహకారం : హోంమంత్రి మహమూద్‌ అలీ

టాలీవుడ్‌కు అండగా సీఎం కేసీఆర్‌ ఉన్నారని హోంమంత్రి మహమూద్‌ అలీ అన్నారు. సదా నన్ను నడిపే సినిమా టీజర్‌ రిలీజ్‌ కార్యక్రమంలో పాల్గొన్న మహమూద్‌ అలీ సినీ పరిశ్రమకు హైదరాబాద్‌ చాలా అనుకూలమని అన్నారు. ప్రభుత్వం సినీ పరిశ్రమకి పూర్తి అండగా ఉందని, వచ్చే ఐదేళ్లలో చిత్ర నిర్మాణంలో హైదరాబాద్‌ దేశానికి మరో ముంబైలా మారుతుందని అన్నారు. చిత్రపరిశ్రమకు సీఎం కేసీఆర్‌ పూర్తి సహకారం అందిస్తున్నారని అన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img