Wednesday, September 27, 2023
Wednesday, September 27, 2023

జడ్పీటీసీ, ఎంపీటీసీ, ఎంపీపీ, సర్పంచుల గౌరవ వేతనం పెంపు

జడ్పీటీసీ, ఎంపీటీసీ, ఎంపీపీ, సర్పంచుల గౌరవ వేతనాన్ని 30 శాతం మేర పెరిగాయి. ఈ మేరకు పంచాయతీరాజ్‌ శాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.జడ్పీటీసీ, ఎంపీపీల గౌరవ వేతనం రూ.13వేలకు చేరింది. ప్రస్తుతం వారి వేతనం రూ.10వేలుగా ఉన్నది. ఎంపీటీసీలు, సర్పంచుల వేతనం రూ.6500కు పెరిగింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img