Saturday, February 4, 2023
Saturday, February 4, 2023

జల వివాదాల పరిష్కారానికి అపెక్స్‌ కౌన్సిల్‌ ఏర్పాటుచేయాలి

టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి
జల వివాదాల పరిష్కారం కోసం అపెక్స్‌ కౌన్సిల్‌ ఏర్పాటు చేయాలని టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి అన్నారు. కేఆర్‌ఎంబీ, జీఆర్‌ఎంబీకి చట్టబద్దత కల్పించారని, ఉమ్మడి రాష్ట్రానికి కృష్ణా నదిలో 811 టీఎంసీలు కేటాయించారని చెప్పారు. 2015లో తెలుగు రాష్ట్రల మధ్య కృష్ణా జలాల పంపకంపై ఒప్పందం కుదిరిందన్నారు.2015 ఒప్పందం ఏడాది మేరకే అని స్పష్టంగా ఉందన్నారు. 2015 నాటి ఒప్పందాన్ని ఏటా పొడిగించుకుంటూ వెళ్లారని చెప్పారు. నిన్న జరిగిన బోర్డు సమావేశంలో కూడా 299 టీఎంసీలు చాలని ఒప్పుకుని సంతకాలు చేశారని తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img