Monday, December 5, 2022
Monday, December 5, 2022

టీఎస్‌ ఎంసెట్‌ మొదటిదశ కౌన్సిలింగ్‌ షెడ్యూలు ఖరారు

ఈ నెల 30వ తేదీ నుండి తెలంగాణ రాష్ట్ర ఇంజినీరింగ్‌, అగ్రికల్చర్‌, మెడికల్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌(టీఎస్‌ ఎంసెట్‌) 2021 మొదటి దశ ప్రవేశాల కౌన్సిలింగ్‌ ప్రారంభం కానుంది. ఈ మేరకు టీఎస్‌ ఎంసెట్‌-2021 అడ్మిషన్స్‌ కమిటీ మంగళవారం షెడ్యూల్‌ను ప్రకటించింది. ఈ నెల 30 నుంచి సెప్టెంబరు 9వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో రుసుము చెల్లించి ధ్రువపత్రాల పరిశీలనకు స్లాట్‌ బుక్‌ చేసుకోవాల్సి ఉంటుంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img