Saturday, December 10, 2022
Saturday, December 10, 2022

టీఎస్‌ ఎంసెట్‌ నోటిఫికేషన్‌ విడుదల.. ఏప్రిల్‌ 6 నుంచి దరఖాస్తులు

తెలంగాణ ఎంసెట్‌ నోటిఫికేష్‌ విఉడదలైంది. ఏప్రిల్‌ 6 నుంచి మే 28వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులను స్వీకరించనున్నారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనుండగా అగ్రికల్చర్‌, మెడికల్‌ ఎగ్జామ్‌ను జూన్‌ 14, 15వ తేదీల్లో, ఇంజినీరింగ్‌ ఎగ్జామ్‌ను 18, 19, 20వ తేదీల్లో నిర్వహించనున్నారు. ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌ అభ్యర్థులు రూ. 400, మిగతా కేటగిరిల అభ్యర్థులు రూ. 800 చెల్లించి, ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాలి. ఇంజినీరింగ్‌, మెడికల్‌ ప్రవేశ పరీక్ష రాసే ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌ అభ్యర్థులు రూ. 800, మిగతా కేటగిరిల అభ్యర్థులు రూ. 1600 చెల్లించి, ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని అధికారులు తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img