Sunday, January 29, 2023
Sunday, January 29, 2023

టూ వీలర్‌పై 178 చలాన్లు..రూ.42,225 ఫైన్‌

నగరం వ్యాప్తంగా ప్రధాన కూడళ్ళలో వాహన తనిఖీ లతో పాటు డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ నిర్వహిస్తున్నారు.హైదరాబాద్‌ కాచిగూడ ట్రాఫిక్‌ పోలీసులు అలీ కేఫ్‌ చౌరస్తా లో తనిఖీలు నిర్వహిస్తుండగా ఓ ద్విచక్రవాహనంపై 178 పెండిరగ్‌ చలాన్లు ఉండటంతో ట్రాఫిక్‌ పోలీసులు అవాక్కయ్యారు. సోమవారం సాయం త్రం అలీకేఫ్‌ చౌరస్తాలో కాచిగూడ ట్రాఫిక్‌ పోలీసులు వాహన తనిఖీ చేపట్టారు. హోండా ప్యాషన్‌ వాహనం (ఏపీ 23ఎం 9895) చలాన్లు చెక్‌ చేయగా, 178 పెండిరగ్‌ లో ఉన్నట్లు తేలింది.చలానాల మొత్తం రూ.42,225గా గుర్తించారు. దీంతో అతనిని పట్టుకునే ప్రయత్నం చేయగా బండి వదిలి పరారయ్యాడు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img