Sunday, January 29, 2023
Sunday, January 29, 2023

డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన అంజనీ కుమార్‌

తెలంగాణ రాష్ట్ర నూతన డీజీపీగా అంజనీ కుమార్‌ బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో మాజీ డీజీపీ మహేందర్‌ రెడ్డి, సీపీలు సీవీ ఆనంద్‌, మహేశ్‌ భగవత్‌తో పాటు పలువురు పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంజనీ కుమార్‌కు శుభాకాంక్షలు తెలిపారు. 1992లో జనగామ ఏఎస్పీగా నియమితులైన అంజనీకుమార్‌ అంచెలంచెలుగా ఎదిగి డీజీపీ అయ్యారు. ఈరోజు ఉదయం తెలంగాణ స్టేట్‌ పోలీసు అకాడమీలో మహేందర్‌ రెడ్డి పదవీ విరమణ కార్యక్రమాన్ని నిర్వహించిన సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img