Monday, October 3, 2022
Monday, October 3, 2022

డీజీపీ మహేందర్‌ రెడ్డికి కరోనా

తెలంగాణ డీజీపీ మహేందర్‌ రెడ్డి కరోనా బారిన పడ్డారు. డీజీపీకి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయిన నేపథ్యంలో గోల్కొండ కోటలో జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు ఆయన హాజరు కాలేదు. ఈ నేపథ్యంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల బందోబస్తును ఏడీజీ జితేందర్‌ పర్యవేక్షించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img