Wednesday, September 28, 2022
Wednesday, September 28, 2022

తెలంగాణకు భారీ వర్ష సూచన.. ఆ ఐదు జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌..

రానున్న రెండు రోజులు తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతారణ శాఖ వెల్లడిరచింది. పలు జిల్లాలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, సిరిసిల్ల.. కరీంనగర్‌ జిల్లాలకు అధికారులు ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేశారు. మిగతా జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ వాతావరణ శాఖ జారీ చేసింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img