Wednesday, November 30, 2022
Wednesday, November 30, 2022

తెలంగాణకు వర్ష సూచన


తెలంగాణలో మూడు రోజుల పాటు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడిరచింది. మరాఠ్వాడా పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని, రాజస్థాన్‌ నుంచి తెలంగాణ, తమిళనాడు మీదుగా ఉపరితల ద్రోణి కొనసాగుతుందని తెలిపింది. దీని ప్రభావంతో తెలంగాణలో మూడు రోజులపాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఇవాళ రాష్రంలోని పలు జిల్లాల్లో వర్షం కురిసింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img