Friday, September 30, 2022
Friday, September 30, 2022

తెలంగాణకు వర్ష సూచన..

తెలంగాణలో నేడు, రేపు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. శని, ఆదివారాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని వెల్లడిరచింది. రాష్ట్రంలోకి తూర్పు, ఆగ్నేయ దిశల నుంచి కిందిస్థాయి గాలులు వీస్తున్నాయని పేర్కొన్నది. 24 గంటల్లో పొడివాతావరణం ఏర్పడిరదని వెల్లడిరచింది. కేవలం168 మండలాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షం కురిసినట్టు టీఎస్‌డీపీఎస్‌ తెలిపింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img