Wednesday, August 17, 2022
Wednesday, August 17, 2022

తెలంగాణను నూతనోన్నత శిఖరాలకు తీసుకెళ్లేందుకు పునరంకితం అవుదాం : కేటీఆర్‌

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌్‌ ట్వీట్‌ చేశారు. రాష్ట్రం ఏర్పడిన జూన్‌ 2,2014 నుంచి ఇప్పటి వరకు తెలంగాణ సాధించిన ప్రగతిని చూస్తుంటే ఎంతో సంతృప్తిని ఇస్తుందన్నారు. ఈ ప్రగతి సాధనలో భాగమవడంపెద్దల ఆశీర్వాదం అని తెలిపారు. ఈ ఉత్తేజకర ప్రయాణం ఆనందగా ఉందని హర్షం వ్యక్తం చేశారు. ఈ చారిత్రాత్మకమైన రోజున తెలంగాణను నూతనోన్నత శిఖరాలకు తీసుకెళ్లేందుకు పునరంకితం అవుదామని కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img