Saturday, February 4, 2023
Saturday, February 4, 2023

తెలంగాణలోకి ప్రమాదకర కరోనా వేరియంట్‌

తెలంగాణ రాష్ట్రంలో ప్రమాదకరమైన కరోనా ఒమిక్రాన్‌ ఎక్స్‌బిబి.1.5 కేసు నమోదైంది. ఇటీవల గుజరాత్‌లో తొలి కేసు నమోదుకాగా..తాజాగా రాష్ట్రంలోకి ఈ వేరియంట్‌ వచ్చింది. ఛత్తీస్‌గఢ్‌లోనూ ఈ కేసు నమోదవగా.. ఇంతకుముందు %శదీదీ%.1.5 కేసులు గుజరాత్లో 3, కర్ణాటక, రాజస్థాన్‌ లో ఒక్కొక్క కేసు నమోదయ్యాయి. ఈ వేరియంట్‌ తో చైనా, యూఎస్‌ఏలో కేసులు పెరగ్గా.. ఒమిక్రాన్‌ బిక్యూ1తో పోలిస్తే ఇది 120 రెట్లు వేగంగా వ్యాపిస్తుందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img