Thursday, February 9, 2023
Thursday, February 9, 2023

తెలంగాణలో ఎండల తీవ్రత..ఆరు జిల్లాల్లో ఆరెంజ్‌ అలర్ట్‌

:డీహెచ్‌ శ్రీనివాసరావు
తెలంగాణ వ్యాప్తంగా ఎండల తీవ్రత పెరిగిపోయిందని రాష్ట్రంలోని 6 జిల్లాలకు వాతావరణశాఖ ఆరెంజ్‌ హెచ్చరికలు జారీచేసినట్లు రాష్ట్ర ప్రజారోగ్యశాఖ సంచాలకులు (డీహెచ్‌) శ్రీనివాసరావు తెలిపారు. 40 డిగ్రీలకు పైగా ఎండటు ఉంటున్నాయని చెప్పారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావొద్దని ప్రజలకు సూచించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img