Sunday, December 4, 2022
Sunday, December 4, 2022

తెలంగాణలో నేటినుంచి ఎంసెట్‌, ఐసెట్‌, ఈసెట్‌ దరఖాస్తుల స్వీకరణ

తెలంగాణలో నేటినుంచి ఎంసెట్‌, ఐసెట్‌, ఈసెట్‌ దరఖాస్తుల స్వీకరించనున్నారు. అభ్యర్థులు సొంత నంబర్లు, ఈమెయిల్‌ మాత్రమే ఇవ్వాలని కన్వీనర్లు తెలిపారు. దరఖాస్తుల్లో తప్పులు లేకుండా చూసుకోవాలని అభ్యర్థులకు సూచించారు. సమీప కేంద్రాలలో దరఖాస్తులు త్వరగా సమర్పించాలని అధికారుల సూచించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img