Saturday, April 1, 2023
Saturday, April 1, 2023

తెలంగాణలో పెద్ద జోకర్‌ ఎవరో అందరికీ తెలుసు

మంత్రి కేటీఆర్‌పై విమర్శలు చేసిన రాజాసింగ్‌
కేటీఆర్‌ ట్విట్టర్‌ మ్యాన్‌గా మారిపోయారని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ సెటైర్లు వేశారు.తెలంగాణలో పెద్ద జోకర్‌ ఎవరో అందరికీ తెలుసునని అన్నారు. బీజేపీపై కేసీఆర్‌, కేటీఆర్‌ అనవసరంగా విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఉత్తర ప్రదేశ్‌లో భారీ మెజారిటీతో బీజేపీ గెలుస్తుందని రాజాసింగ్‌ మరోసారి స్పష్టం చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img