Saturday, November 26, 2022
Saturday, November 26, 2022

తెలంగాణలో మరో నాలుగు రోజులపాటు భారీ వర్షాలు

గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ వానాకాలం భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే ప్రాజెక్టులు, చెరువులు, కుంటలకు జలకళ సంతరించుకుని నిండుకుండలా మారాయి. తాజాగా రాష్ట్రంలో ఈ నెల 15వ తేదీ వరకు పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన తేలిక పాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉపరితల ద్రోణి ఇంటీరియర్‌ కర్ణాటక నుంచి మరాఠ్వాడా, విదర్భ మీదుగా నైరుతి మధ్యప్రదేశ్‌ వరకు కొనసాగుతున్నదని పేర్కొన్నది. దీనికితోడు నైరుతి రుతుపవనాల తిరోగమనం ప్రారంభమైందని తెలిపింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img