Thursday, March 30, 2023
Thursday, March 30, 2023

తెలంగాణలో మూడు రోజులపాటు వర్షాలు

తెలంగాణలో మూడు రోజులపాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉపరితల ద్రోణి ప్రభావంతో రానున్న మూడ్రోజులు రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని తెలిపింది. రాయలసీమ నుంచి తమిళనాడు వరకూ 900 మీటర్ల ఎత్తులో ఉపరితల ద్రోణి ఏర్పడిరదని పేర్కొన్నది. దీని ప్రభావంతో పలు జిల్లాలో ఉరుములు, మెరుపులతో వర్షాలు కురుస్తాయని, అక్కడక్కడ ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img