Thursday, December 8, 2022
Thursday, December 8, 2022

తెలంగాణలో వర్షాలు

తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ, రేపు ఒకట్రెండు చోట్ల ఉరుములు, మెరుపులతో వర్షం పడే అవకాశం ఉన్నట్లు వాతావరణశాఖ వెల్లడిరచింది. ఈశాన్య జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని అంచనా వేసింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో సముద్ర మట్టానికి 3.1-5.8 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని వాతావరణశాఖ పేర్కొంది. ఇవాళ, రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఉత్తర ఛత్తీస్‌గఢ్‌ నుంచి తెలంగాణ వరకు సముద్రమట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తున ఉపరితల ద్రోణి కొనసాగుతున్నట్లు తెలిపింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img