Thursday, February 9, 2023
Thursday, February 9, 2023

తెలంగాణ ఉద్యమ స్వరూపాన్ని మార్చేసిన దినం దీక్షా దివస్‌

మంత్రి కేటీఆర్‌ ట్వీట్‌
దీక్షా దివస్‌ సందర్భంగా తెలంగాణ ప్రజలందరికీ, కేసీఆర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నట్టు మంత్రి కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు.2009, నవంబర్‌ 29.. తెలంగాణ ఉద్యమ స్వరూపాన్ని మార్చేసిన దినం దీక్షా దివస్‌ అని పేర్కొన్నారు. నాడు తెలంగాణ సాధన కోసం గాంధేయ మార్గంలో కేసీఆర్‌ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన రోజు అని గుర్తు చేశారు.ఆ రోజు తనను అరెస్టు చేసి వరంగల్‌ సెంట్రల్‌ జైలుకు తరలించారని పేర్కొన్నారు. నాటి నుంచి తెలంగాణ ఉద్యమం అనేక మలుపు తిరిగింది. ఆందోళనల నుంచి పరిపాలన వరకు ఉద్యమం కొనసాగిందని పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img