Sunday, December 4, 2022
Sunday, December 4, 2022

తెలంగాణ ఎంసెట్‌, ఈసెట్‌ షెడ్యూల్‌ విడుదల

తెలంగాణ ఎంసెట్‌, ఈసెట్‌ షెడ్యూల్‌ను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు. జులై 2022లో ఎంసెట్‌, ఈసెట్‌ పరీక్ష నిర్వహించనున్నారు. జులై 14, 15, 18, 19, 20 తేదీల్లో ఎంసెట్‌ పరీక్ష జరగనుంది. జులై 13న ఈసెట్‌ పరీక్షను నిర్వహించనున్నారు. జులై 14, 15 తేదీల్లో ఎంసెట్‌ అగ్రికల్చర్‌ పరీక్ష ఉంటుంది. జులై 18, 19, 20 తేదీల్లో ఎంసెట్‌ ఇంజనీరింగ్‌ను నిర్వహిస్తారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img