Sunday, January 29, 2023
Sunday, January 29, 2023

తెలంగాణ కొత్త సీఎస్‌గా శాంతికుమారి

తెలంగాణ రాష్ట్ర కొత్త సీఎస్‌ ఎవరనే ఉత్కంఠకు తెరపడిరది. కొత్త సీఎస్‌గా శాంతికుమారి నియామకమయ్యారు. ఇందుకు సంబంధించి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 1989 బ్యాచ్‌కు చెందిన శాంతికుమారి గతంలో సీఎంవోలో కార్యదర్శిగా పని చేశారు. ప్రస్తుతం ఫారెస్ట్‌ డిపార్ట్‌?మెంట్‌? స్పెషల్‌? సీఎస్‌ గా ఉన్నారు. ఈమె ఏప్రిల్‌ 2025లో రిటైర్‌ కానున్నారు. ఈ క్రమంలో రేసులో ప్రధానంగా రామకృష్ణారావు, అరవింద్‌ కుమార్‌, శాంతికుమారి పేర్లు వినిపించాయి. తెలంగాణ రాష్ట్రానికి తొలి మహిళా సీఎస్‌ గా శాంతికుమారి నియామకమయ్యారు. ఆమె సీఎస్‌ గా బాధ్యతలు స్వీకరించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img