Tuesday, January 31, 2023
Tuesday, January 31, 2023

తెలంగాణ పోలీసు రాత పరీక్ష తేదీల్లో మార్పు..

తెలంగాణ రాష్ట్ర పోలీసు రాత పరీక్షల్లో మార్పులు జరిగాయి. పోలీసు నియామక తుది పరీక్షా తేదీల్లో మార్పు చేసినట్టు తెలంగాణ స్టేట్‌ లెవల్‌ పోలీసు రిక్రూట్‌ మెంట్‌ బోర్డు తెలిపింది. ఏప్రిల్‌ 23న జరగాల్సిన కానిస్టేబుల్‌(జనరల్‌), కానిస్టేబుల్‌(ఐటీ విభాగం) రాత పరీక్ష తేదీని 30వ తేదీకి మార్చినట్టు తెలిపింది. మార్చి 12న జరగాల్సిన ఏఎస్సై ఫింగర్‌ ప్రింట్స్‌, ఎస్సై (ఐటీ) పరీక్షా తేదీని ఒకరోజు ముందుగా మార్చి 11వ తేదీనే నిర్వహించనున్నట్టు వివరించింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img