Monday, January 30, 2023
Monday, January 30, 2023

ధాన్యం కొనుగోళ్లలో రైతుల ఇబ్బందులకు ప్రధాన కారణం బీజేపీనే

ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్‌ రెడ్డి
ధాన్యం కొనుగోళ్లలో రైతుల ఇబ్బందులకు ప్రధాన కారణం బీజేపీనే అని ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్‌ రెడ్డి విమర్శించారు. రబీ ధాన్యం ఇంకా 50 శాతం ఎఫ్‌సీఐ గోదాముల్లో ఉందని, కేంద్ర ప్రభుత్వం రైల్వే వ్యాగన్లు ఏర్పాటు చేసి ఆ ధాన్యాన్ని వెంటనే తరలించాలని డిమాండ్‌ చేశారు.ధాన్యం సేకరణపై కేంద్రం పార్లమెంట్‌లో స్పష్టమైన ప్రకటన చేయాలన్నారు. 10న జరిగే స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థి కోటిరెడ్డి గెలిపించాలని కోరారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img