Friday, October 7, 2022
Friday, October 7, 2022

నాగార్జున సాగర్‌కు భారీగా వరద.. 6 గేట్లు ఎత్తివేత

ఎగువన కురుస్తున్న భారీ వర్షా కారణంగా నాగార్జునసాగర్‌ ప్రాజెక్ట్‌కు వరద ప్రవాహం కొనసాగుతున్నది. ఎగువ నుంచి 1.75 క్ష క్యూసెక్కుల వరద ప్రాజెక్టులోకి వచ్చి చేరుతున్నది. దీంతో అధికాయి 6 క్రస్టు గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. సాగర్‌ నుంచి 1,34,485 క్యూసెక్కుల వరద దిగువకు వెళ్తున్నది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా, ప్రస్తుతం 588 అడుగుగా ఉన్నది. సాగర్‌ గరిష్ట నీటి సామర్థ్యం 312.04 టీఎంసీు. ప్రస్తుతం 308.46 టీఎంసీ నీరు ఉన్నది. కుడి, ఎడమ గట్లలోని విద్యుత్‌ కేంద్రాల్లో విద్యుదుత్పత్తి కొనసాగుతున్నది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img