Thursday, October 6, 2022
Thursday, October 6, 2022

నా రాజీనామా ఊరికే పోలేదు : రాజగోపాల్‌ రెడ్డి

తన రాజీనామా తర్వాతే చేనేత కార్మికులకు ప్రభుత్వం పెన్షన్‌ ప్రకటించిందని రాజగోపాల్‌ రెడ్డి అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తన రాజీనామా తర్వాత రోడ్ల పనులు మొదలయ్యాయన్నారు. ఈనెల 21వతేదీన బీజేపీలో చేరుతున్నానన్నారు. వెంకట్‌ రెడ్డి సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటారని రాజగోపాల్‌ రెడ్డి అన్నారు. తెలంగాణ మరో శ్రీలంకగా మారే పరిస్థితి ఉందన్నారు. నా రాజీనామా ఊరికే పోలేదన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img