Sunday, October 2, 2022
Sunday, October 2, 2022

నిర్మలమ్మా.. మోదీ ఫొటో చూసుకో అమ్మ…

సోషల్‌ మీడియాలో వైరల్‌
కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్‌ ప్రతి దగ్గర ప్రధాని మోదీ ఫోటో పెట్టాలని వ్యాఖ్యానించిన నేపథ్యంలో సిలిండర్లపై మోదీ ఫొటో అతికించి పెరిగిన గ్యాస్‌ ధరను అందులో సూచించారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు 400 రూపాయలు ఉన్న సిలిండర్‌ ధర ప్రస్తుతం 1105 రూపాయలకు చేరడంతో ఆ ధరను సూచిస్తూ సిలిండర్లపై మోదీ ఫొటో అతికించి నిర్మలమ్మా.. మోదీ ఫొటో చూసుకో అమ్మ అంటూ నెట్టింట్లో వైరల్‌ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియోతో పాటు ఫొటోలు సోషల్‌ మీడియాలో పెద్ద సంఖ్యలో వైరల్‌ అవుతున్నాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img